
రుచులు

Sweet
చెరకు తీపి

తేనె కూడా తీపిగా ఉంటుంది

Bitter
కాకరకాయ చేదుగా ఉంటుంది

వేప ఆకులు కూడా చేదుగా ఉంటాయి

Sour
చింతపండు పుల్లనిది

నిమ్మకాయ కూడా పుల్లగా ఉంటుంది

Pungent
మిరపకాయ ఘాటుగా ఉంటుంది

నల్ల మిరియాలు కూడా ఘాటుగా ఉంటాయి

Astringent
వక్కలు వగరుగా ఉంటాయి

పెద్ద ఉసిరికాయ కూడా వగరుగా ఉంటుంది

Salty
ఉప్పు ఉప్పగా ఉంటుంది

సముద్రపు నీరు ఉప్పగా ఉంటుంది