
చిన్న - పెద్ద

చిన్న కుందేలు - పెద్ద ఏనుగు

చిన్న ఎలుక - పెద్ద సింహం

చిన్న పక్షి గూడు - పెద్ద ఇల్లు

చిన్న గిన్నె - పెద్ద గిన్నె

చిన్న మొక్క - పెద్ద చెట్టు

చిన్న టమోటా - పెద్ద గుమ్మడికాయ

చిన్న చెరువు - పెద్ద సముద్రం

చిన్న పడవ - పెద్ద ఓడ

చిన్న చేప - పెద్ద తిమింగలం

చిన్న రాయి - పెద్ద పర్వతం

చిన్న బొమ్మ - పెద్ద ఎలుగుబంటి