
శరీర భాగాలు

రెండు కళ్ళు - నేను నా కళ్ళతో చాలా విషయాలు చూడగలను

రెండు చెవులు - నేను నా చెవులతో సంగీతాన్ని వినగలను

ఒక ముక్కు - నేను నా ముక్కుతో వాసన చూడగలను

ఒక నోరు - నేను నోటితో పాడగలను

ఒక నాలుక - నేను నా నాలుకతో రుచి చూడగలను

ముప్పై రెండు పళ్ళు - నేను నా దంతాలతో నమలగలను

రెండు చేతులు - నేను నా చేతులతో పనులను చేయగలను

రెండు కాళ్ళు - నేను నా కాళ్ళతో బంతిని తన్నగలను