నలుపు

వ్రాసిన వారు - లక్ష్మి

నలుపు

కాకి నల్లగా ఉంటుంది

నీడ నల్లగా ఉంటుంది

జుట్టు నల్లగా ఉంటుంది

నల్ల చొక్కా

నల్ల ద్రాక్ష

నల్ల సంచి

నల్ల రాతబల్ల

నల్ల బొక్కెన

నల్ల పిల్లి

నలుపు

కాకి నల్లగా ఉంటుంది

నీడ నల్లగా ఉంటుంది

జుట్టు నల్లగా ఉంటుంది

నల్ల చొక్కా

నల్ల ద్రాక్ష

నల్ల సంచి

నల్ల రాతబల్ల

నల్ల బొక్కెన

నల్ల పిల్లి