పక్షి శబ్దాలు

వ్రాసిన వారు - లక్ష్మి

పక్షి శబ్దాలు

కోడి కూస్తుంది

కోడిపుంజు కూస్తుంది

నెమలి అరుస్తుంది

గుడ్లగూబ అరుస్తుంది

కాకి కా అంటుంది

కోకిల పాడుతుంది

చిలుక మాట్లాడుతుంది

పక్షి శబ్దాలు

కోడి కూస్తుంది

కోడిపుంజు కూస్తుంది

నెమలి అరుస్తుంది

గుడ్లగూబ అరుస్తుంది

కాకి కా అంటుంది

కోకిల పాడుతుంది

చిలుక మాట్లాడుతుంది